కీర్తన 119:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి. Viz kapitolaపవిత్ర బైబిల్36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి. Viz kapitola |