కీర్తన 118:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. Viz kapitolaపవిత్ర బైబిల్14 యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు. Viz kapitola |