Online Bible

- Reklamy -




కీర్తన 118:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

Viz kapitola kopírovat




కీర్తన 118:10

Následuj nás:

Reklamy


Reklamy