కీర్తన 116:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 రక్షణపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్13 నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానార్పణం యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను. Viz kapitola |