కీర్తన 115:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaపవిత్ర బైబిల్4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitola |