కీర్తన 114:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు. Viz kapitolaపవిత్ర బైబిల్7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి. Viz kapitola |