కీర్తన 109:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక Viz kapitolaపవిత్ర బైబిల్9 నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి. Viz kapitola |