Online Bible

- Reklamy -




కీర్తన 109:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; నేను అస్థిపంజరంలా అయ్యాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి. నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; నేను అస్థిపంజరంలా అయ్యాను.

Viz kapitola kopírovat




కీర్తన 109:24

Následuj nás:

Reklamy


Reklamy