కీర్తన 109:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు. Viz kapitolaపవిత్ర బైబిల్16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు. అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు. అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు. Viz kapitola |