కీర్తన 107:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 దేశనివాసుల చెడుతనమునుబట్టి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను, Viz kapitolaపవిత్ర బైబిల్33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు. Viz kapitola |