కీర్తన 107:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి! Viz kapitola |