కీర్తన 107:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది. Viz kapitolaపవిత్ర బైబిల్25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది. అలలు అంతకంతకు పెద్దవయ్యాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి. Viz kapitola |