కీర్తన 107:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు, Viz kapitola |