కీర్తన 106:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే. Viz kapitola |