సామెతలు 8:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. Viz kapitolaపవిత్ర బైబిల్25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, Viz kapitola |