సామెతలు 8:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను. Viz kapitola |