సామెతలు 6:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా? Viz kapitolaపవిత్ర బైబిల్28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా? Viz kapitola |