సామెతలు 4:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు. Viz kapitolaపవిత్ర బైబిల్14 దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. Viz kapitola |