Online Bible

- Reklamy -




సామెతలు 30:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.

Viz kapitola kopírovat




సామెతలు 30:31

Následuj nás:

Reklamy


Reklamy