సామెతలు 30:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, Viz kapitolaపవిత్ర బైబిల్30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. Viz kapitola |