Online Bible

- Reklamy -




సామెతలు 30:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి.

Viz kapitola kopírovat




సామెతలు 30:24

Následuj nás:

Reklamy


Reklamy