సామెతలు 30:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు. Viz kapitolaపవిత్ర బైబిల్10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. Viz kapitola |