సామెతలు 22:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సోమరి –బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు. Viz kapitolaపవిత్ర బైబిల్13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!” Viz kapitola |