ఫిలిప్పీయులకు 2:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. Viz kapitolaపవిత్ర బైబిల్14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. Viz kapitola |