ఫిలిప్పీయులకు 1:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. Viz kapitolaపవిత్ర బైబిల్24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. Viz kapitola |