సంఖ్యా 33:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు. Viz kapitolaపవిత్ర బైబిల్23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు. Viz kapitola |