సంఖ్యా 32:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు. Viz kapitolaపవిత్ర బైబిల్40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. Viz kapitola |