సంఖ్యా 29:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి. Viz kapitolaపవిత్ర బైబిల్25 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Viz kapitola |