సంఖ్యా 26:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు. Viz kapitolaపవిత్ర బైబిల్24 యాషూబు – యాషూబీల వంశం షిమ్రోను – షిమ్రోనీల వంశం Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము. Viz kapitola |