సంఖ్యా 26:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు. Viz kapitolaపవిత్ర బైబిల్22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500. Viz kapitola |