సంఖ్యా 26:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. Viz kapitolaపవిత్ర బైబిల్21 పెరెసు వంశాలు ఇవి: హెస్రోను – హెస్రోనీల వంశం హములు – హములీల వంశం Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము. Viz kapitola |