Online Bible

- Reklamy -




నెహెమ్యా 7:66 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

66 సమూహం మొత్తం సంఖ్య 42,360,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

66 సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

66 అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

66-67 మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

66 సమూహం మొత్తం సంఖ్య 42,360,

Viz kapitola kopírovat




నెహెమ్యా 7:66

Následuj nás:

Reklamy


Reklamy