నెహెమ్యా 7:60 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం60 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)60 ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201960 దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది. Viz kapitolaపవిత్ర బైబిల్60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం 392 Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం60 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392. Viz kapitola |