నెహెమ్యా 5:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్6 వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను. Viz kapitola |