నెహెమ్యా 2:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు ఉన్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్11-12 నేను యెరూషలేముకు పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకు నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను సవారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి, Viz kapitola |