నెహెమ్యా 12:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా. వీరందరు యెషూవ సమయంలో యాజకులకు వారి బంధువులకు సహాయకులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా, అనేవాళ్ళు. వీళ్ళంతా యేషూవ రోజుల్లో యాజకుల్లో వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్7 సల్లూ, ఆమోకు, హిల్కియా, యెదాయా, యేషూవ కాలంలో వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా. వీరందరు యెషూవ సమయంలో యాజకులకు వారి బంధువులకు సహాయకులు. Viz kapitola |