నహూము 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమానపరచెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్6 నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను. నిన్ను ఏహ్యభావంతో చూస్తాను. ప్రజలు నీవంక చూసి నవ్వుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను. Viz kapitola |