మార్కు 6:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు ఆయన వారితో ఇట్లనెను – మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి. Viz kapitolaపవిత్ర బైబిల్10 ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 మీరు ఒక ఇంట్లో ప్రవేశిస్తే, ఆ స్థలం వదిలి వెళ్లే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి. Viz kapitola |