మార్కు 5:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకుని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు, “చిన్నదానా, లే!” అని అర్థము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం. Viz kapitolaపవిత్ర బైబిల్41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకుని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు, “చిన్నదానా, లే!” అని అర్థము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము41 ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకొని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు “చిన్నదానా, లే!” అని అర్థం. Viz kapitola |