మార్కు 15:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. Viz kapitolaపవిత్ర బైబిల్6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitola |