Online Bible

- Reklamy -




మార్కు 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

23 అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

23 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం అనే చేదును కలిపి ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు.

Viz kapitola kopírovat




మార్కు 15:23

Následuj nás:

Reklamy


Reklamy