Online Bible

- Reklamy -




మార్కు 14:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే!

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో కలిసి రొట్టెను గిన్నెలో ముంచేవాడు.

Viz kapitola kopírovat




మార్కు 14:20

Následuj nás:

Reklamy


Reklamy