మార్కు 12:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాని ఆ రైతులు వానిని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్3 కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాని ఆ రైతులు వానిని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 కాని ఆ రైతులు వానిని కొట్టి, వట్టి చేతులతో పంపేసారు. Viz kapitola |