Online Bible

- Reklamy -




మార్కు 12:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు.

Viz kapitola kopírovat




మార్కు 12:20

Následuj nás:

Reklamy


Reklamy