Online Bible

- Reklamy -




మార్కు 1:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు.

Viz kapitola kopírovat




మార్కు 1:30

Následuj nás:

Reklamy


Reklamy