మత్తయి 7:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. Viz kapitolaపవిత్ర బైబిల్7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి, మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. Viz kapitola |