మత్తయి 6:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మీరు క్షమిస్తే, మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. Viz kapitola |