మత్తయి 5:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 అక్కడ బలిపీఠం ముందే నీ కానుకను పెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ కానుకను అర్పించాలి. Viz kapitola |