మత్తయి 27:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. Viz kapitolaపవిత్ర బైబిల్33 వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. (గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకొని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం. Viz kapitola |