మత్తయి 24:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడుతారు. Viz kapitola |